పోస్ట్‌లు

పొడవైన కురుల కోసం

చిత్రం
1. పసుపు కొమ్ము అరగదీసి ఆ గంధమును తలకు పట్టించి అరగంట తరువాత చన్నీటితో స్నానం చేయాలి . 2. సీతాఫలము ఆకు రసము తలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి . 3. గురివింద గింజలు నీటితో ముద్దగా నూరి , తలకి రాసి , ఒక గంట తరువాత స్నానం చేయాలి . 4. వారానికి ఒకసారి కొబ్బరిపాలు తలకు పట్టించి అరగంట తరువాత చన్నీటితో స్నానం చేయాలి . 5. ఉసిరికాయ చూర్ణాన్ని ఒక పాత్రలో నానపెట్టి ఉదయమే అందులో ఒక నిమ్మకాయ పిండి జుట్టుకు పట్టిస్తే ఏపుగా పెరిగి మెరుస్తూ ఉంటుంది . 6. కొబ్బరినూనెలో వెల్లుల్లి పాయలను ఉడికించి తరువాత వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి .

మిక్సీ వాడండి ఇలా

చిత్రం
మిక్సీని ఉపయోగించినప్పుడు జార్లో కొంత పదార్థం బ్లేడ్స్ క్రింది బాగంలో మరియు మిక్సీ మీద మరియు మిక్సీ క్రింద భాగం , మిక్సీ వెనుక భాగంలో పడి చూడటానికి అసహ్యంగా తయారవుతుంది . కాబట్టి , మిక్సర్ గ్రైండర్ ను ఉపయోగించినప్పుడు , ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయడం వల్ల చూడటానికి అందంగా ఉండటంతో పాటు , వ్యక్తిగత పరిశుభ్రతను , ఆరోగ్యభద్రత తెలిసినవారు అవుతారు . కాబట్టి , ఇంట్లో మిక్సర్ గ్రైండర్ ను వుభ్రం చేయడానికి వివిధ రకాల నేచురల్ పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి . మెటల్ వస్తువులను శుభ్రం చేయడానికి ఈ పదార్థాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . ఈ పదార్థాలను ఉపయోగించి మీ మిక్సీ గ్రైండర్ ను శుభ్రం చేయడానికి మరియు నిల్వ చేరిన పదార్థాల యొక్క దుర్వాసనను నివారించడానికి ఈ పదార్థాలు సహాయపడుతాయి . మరి ఆ పదార్థాలోంటో ఒక సారి చూద్దాం ... నిమ్మ తొక్క : నిమ్మ కాయ నుండి నిమ్మరసంను పూర్తిగా పిండుకొన్న తర్వాత ఆ తొక్కను ఉపయోగించుకోవచ్చు . మిక్సర్ గ్రైండర్ ను వచ్చే చెడు వాసనను తొలగించడానికి నిమ్మతొక్క బాగా సహాయపడుతుంది . నిమ్మతొక్కతో మిక్సీ జార్ మీద బాగా రుద్ది 15 నిముషాల తర్వాత శుభ్రం చేయడం వల్ల వాసనతొలగిపోతుం...

పుదీనా తో చర్మం పదిలం

చిత్రం
  మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ తాత్కాలికంగా మార్పులు కలిగించినా వాటి సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉంటాయి . అందుకు చాలా మంది మార్కెట్లో లభించే కమర్షియల్ ఉత్పత్తులకు జోలికి పోకుండా ఇంట్లో మనకు నేచురల్ గా అందుబాటులో ఉండే కొన్ని హోం రెమడీస్ ను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితమైన చర్మాన్ని పొందుతారు . అలోవెరా మరియు పుదీనాను చాలా మంది చర్మం సంరక్షణలో భాగంగా వినియోగిస్తుంటారు . కాబట్టి , పుదీనాలో కూడా స్కిన్ కేర్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయనే విషయాన్ని ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము . పుదీనానే ఎందుకు ? అని మీలో సందేహం కలగవచ్చు . పుదీనా ఒక నేచురల్ హెర్బ్ ( మూలిక ). ఇది ఒక ఘాటైన సువాసన కలిగి ఉంటుంది . ఇది వివిధ రకాలుగా మాయిశ్చరైజర్ గా , క్లెన్సర్ గా మరియు లోషన్ గా మనకు దొరుకుతుంది . ముఖ్యంగాపుదీనాతో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను చర్మం సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . మరియు చర్మానికి అనేక ప్రయోజనాలను అంధిస్తుంది .

చిన్నప్పుడే డైటింగ్ మొదలెడితే

చిత్రం

పోషకాలలో మేటి పొన్నగంటి

చిత్రం

మీకై మీరు

చిత్రం

ఇండోర్ ప్లాంట్స్ ఉపయోగాలెన్నో

చిత్రం
ప్రకృతి ప్రసాదించిన పచ్చదనం మానవ చర్యల వల్ల తరిగిపోతోంది . ఫలితంగా వాతావరణం కలుషితమైపోతోంది . దీంతో మనుషులు అనేక రకాల అనారోగ్యాలకు లోనవుతున్నారు . నాలుగు గదుల మధ్య ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపేవారు కాలుష్యాల వల్ల త్వరగా అ లసిపోతారు . మనస్సు , శరీరం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు సజావుగా    చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది . ఆఫీసులో మనస్సుకు ఆహ్లాదం ఉత్తేజం కలిగించేందుకు పచ్చని మొక్కలు , పుష్పాలు అవి అందించే సువాసనలు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి . బయటి వాతావరణం కంటే ఆఫీసుల్లో సరైన గాలి , వెలుతురు రాకపోవడం వల్ల కాలుష్యం 5 రెట్లు పెరుగుతుందని న్యూయార్క్ ‌ కు చెందిన ఇంటిగ్రేటివ్ ‌ మెడిసిన్ ‌ ఫిజిషియన్ ‌ జేమ్స్ ‌ డిల్లార్డ్ ‌. ' ప్లాంట్స్ ‌ వై . యు కెనాట్ ‌ లివ్ ‌ విత్ ‌ దెమ్ ‌ పుస్తకరచయిత బిల్ ‌ ఓల్వ్ ‌ టర్న్ ‌ లు తెలియజేస్తున్నారు . ఐతే ఏ మొక్కలైతే ఎక్కువ ఉపయోగంగా ఉంటాయో వారు వివరించారు . ఏవి ఎంచు కోవాలనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది . గదిలోకి సూర్యకిరణాలు , వెలుతురు ఏ మేరకు వస్తుంది ....