పోస్ట్‌లు

ఏప్రిల్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇండోర్ ప్లాంట్స్ ఉపయోగాలెన్నో

చిత్రం
ఇంట్లో మొక్కలు పెంచుకొంటే కంటికి ఇంపుగా , ఆహ్లాదంగా ఉంటాయి . అంతేకాదు ఇండోర్ ప్లాంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది శాస్త్రజ్ఞులు తెలిపిన విషయం . మొక్కలు మానసిక ఆనందాన్నే కాక సులువుగా శ్వాసించడానికి ఉపయోగపడతాయి కూడా .      మొక్కలు గాలిని ఫిల్టర్ చేయడంలో బాగా సహకరిస్తాయి . ఇంట్లో మనం ఉపయోగించే రకరకాల వస్తువులు వెలువరిచే విషతుల్య రసాయనాలను ఇవి పీల్చివేస్తాయి . మన పరిసరాలలో వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి . మనం వాడే కార్పెట్లు , ఫర్నిచర్ , ఫ్రిజ్ లు , ఎ . సి లు , కంప్యూటర్లు , పెయింట్స్ , క్లీనర్స్ మొదలైనవి అనేక రకాల రసాయన పదార్దాలను , విషవాయువులను తక్కువ మోతాదులో విడుదల చేస్తాయి .      మనం ఇంట్లో పెంచే ఇండోర్ ప్లాంట్స్ వీటిని గ్రహించి ఆహారంగా , శక్తిగా మార్చుకొంటాయి . మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి . మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి . పామ్స్ , లిల్లిస్ మొదలైన మొక్కలను ఇండోర్ ప్లాంట్స్ గా గదులలో పెంచుకోవచ్చును . ఇవి ఆహ్లాదాన్ని , ఆరోగ్యాన్ని ఇస్తాయి . ...

అదృశ్య విద్య

చిత్రం
ఈనాడు సౌజన్యంతో