కూరగాయల ఆకృతులు

మనం కూర గాయలను కేవలం తినటానికే కాకుండా రకరకాలుగా వాడవచ్చును . మనలో ఆ సృజనాత్మకత ఉండాలే గాని వాటికి ప్రాణం పోయవచ్చును . కూరగాయలతో , పళ్ళతో రూపొందించిన వివిధ ఆకృతులు చూద్దాం రండి . మనం కొన్ని కాయలు పళ్ళు చూసినపుడు ఇవి ఆ ఆకారంలో ఉన్నాయి , ఇవి వీటిలా ఉన్నాయి అనుకొంటాము కదా ! మన ఊహలకు ప్రాణం పోయవచ్చును .