పోస్ట్‌లు

సెప్టెంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

తారలు దిగి వచ్చిన వేళ

చిత్రం

గుమ్మాడమ్మా ... గుమ్మాడి

చిత్రం

ప్రేమ యాత్ర లకు బృందావనము

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

మరక మంచిదే

చిత్రం
మరక మంచిదే  అని అడ్వెర్టైజ్ మెంట్ లో చెప్పినట్లు ఓటమి కూడా మంచిదే అని చెప్తున్నారు నిపుణులు వైఫల్యాల నుంచి విజయాలు పొందవచ్చును అని వారంటున్నారు చూడండి ఈనాడు సౌజన్యంతో 

ఎయిడ్స్ కి మందు

చిత్రం
సాక్షి సౌజన్యంతో 

వయసును తగ్గించే రిమోట్

చిత్రం

వెర్రి తలలు వేస్తున్న వినాయక చవితి ఉత్సవాలు 1

చిత్రం
వెర్రి తలలు వేస్తున్న వినాయక చవితి ఉత్సవాలు  చదివారు కదా ! తరువాత భాగం చదవండి . నెమ్మదిగా కాలం గడిచే కొద్దీ వినాయక చవితి ఉత్సవాలలో మార్పులు వచ్చాయి . పౌరాణిక నాటకాలు తగ్గి ,సాంఘిక నాటకాలు , రికార్డింగ్ డాన్స్ లు మొదలయాయి. కాని అవి మరి అంత అసభ్యంగా ఉండేవి కాదు . చక్కని పాటలకు డాన్స్ చెసెవారు. క్రమేపి 16 m .m  సినిమాలు రంగప్రవేశం చెసాయి. దానితో హరికధలు వినేవారు కరువయ్యారు . వాటితో పాటు ఒగ్గు కధలు , మొదలైన గ్రామీణ , జానపద కళలు కనుమరుగయ్యాయి . అయినప్పటికీ నేడు జరుపుతున్న వినాయక ఉత్సవాలు (కొన్ని చోట్ల ) వెగటు కలిగిస్తున్నాయి . పల్లెల్లో రాజకీయ పార్టీలు , కులాలు , వీధుల వారిగా వినాయకులను నిలపడం . పట్నాలలో వీధికి నాలుగు చోట్ల నిలపడం జరుగుతోంది . అది భక్తితో కాక ఒకరిపై ఒకరు పోటీ కోసం అన్నట్లు కనపడుతోంది . ఎత్తు, ఆర్భాటం , హడావిడి ఇలా ప్రతి విషయంలో పోటి పడి విగ్రహాలను నిలుపుతున్నారు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి సినిమాలలోని పాటలు ముఖ్యంగా ఐటెం సాంగ్స్  చెవులు అదిరేలాటి పెద్ద పెద్ద స్పీకర్స్ తో వినిపిస్తున్నారు . కనీసం చుట్టుపక్కల ఇళ్ళలో చదువుకొనే విద్యార్ధులు , చంటి పిల్లలు , వృద్ధులు , హృద

వెర్రి తలలు వేస్తున్న వినాయక చవితి ఉత్సవాలు

చిత్రం
వినాయక చవితి  పిల్లలు, పెద్దలు అందరు ఎంతో ఉత్సాహంగా పాల్గొనే పండుగ . వినాయక చవితి చేయటంలో వినాయకుని మట్టి ప్రతిమ తయారు చేయడం వెనుక, ఇరవై ఒక్క రకాల పత్రి సంపాదించి దానితో స్వామిని పూజించడం వెనుక అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి . ఇవన్నీ వినాయక చవితి సందర్భంగా పలువురు బ్లాగ్ మిత్రులు తెలపడం మనం చదవడం జరిగింది . మా చిన్నప్పుడు మేము కూడా వినాయక చవితి అనగానే చాలా ఉత్సాహంతో ఉండేవాళ్ళం . వారం రోజుల ముందు నుంచి చవితికి పందిళ్ళు వేయడం మొదలు పెట్టేవారు . అప్పటి నుంచి పిల్లలకు హడావిడే . ఊరిలో ఎక్కడో ఒక కూడలిలో మాత్రమే వినాయకుడిని నిలిపేవారు . అది కూడా చిన్న మట్టి విగ్రహం . చవితి ముందు రోజు స్కూల్ ఉండేది కాదు . పిల్లలందరం పత్రీ కోసం ఉదయం వెళితే సాయంత్రానికి ఇంటికి చేరేవాళ్ళం . ఎక్కడెక్కడ తోటలు ,దొడ్లలో పత్రి ఉంటుంది అంటే అక్కడికి పోవడం చెట్లు ఎక్కి పత్రి కోయడం, చెరువులు , కాలువలు తిరిగి కలువ పూలు తేవడం . రాత్రి కూచుని పాలవెల్లిని రంగు కాగితాలు , పూలు , పళ్ళు కట్టి అలంకరించడం సరిపొయెది. చవితి నాడు ఉదయం తలస్నానం చేసి పూజ చేసుకొని , కధ విని అక్షతలు వేసుకొని ప్రసాదం తినటం అప్పుడు చవితి పందిళ్ళ దగ్గ

పొడి చర్మానికి పాల మీగడ

చిత్రం

హెలికాప్టర్ పేరేంటింగ్

చిత్రం
ఈనాడు సౌజన్యంతో  

ప్రపంచంలో పనికిరానిది ఏది ఉండదు .

 మనం ఆలోచించాలే గాని ప్రతీ పని వెనుక ప్రయోజనం ఉంటుంది. ఒక అడవిలో నివసించే వ్యక్తి  ప్రతి రోజు మంచి నీళ్ళకి దూరంగా ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి కావడితో తెచ్చుకొనేవాడు . కావడిలో ఒక కుండకు చిల్లు పడింది . దాని నుంచి నీరు కారిపోతూ ఉండేది . ఇంటికి వచ్చే సరికి సగం నీళ్ళు మాత్రమే మిగిలేవి . ఆటను అలాగే తెచ్చుకొనేవాడు . కాని ఆ కుండకి మాత్రం బాధ కలిగేది . అతని శ్రమకి తగ్గట్టు నేను నీళ్ళు తేలేక పోతున్నాను అని . ఒకరోజు అతనితో చెప్పి బాధ పడింది . నా వలన నీ శ్రమ వృధా అవుతోంది అని . దానికి అతను నవ్వుతూ రేపు ఉదయం నీకు ఒకటి చూపిస్తా చూడు అన్నాడు . మరునాటి ఉదయం నీళ్ళు తేవడానికి వెళుతూ తాను నడిచే దారిని చూడమని ఆ కుండకి చెప్పాడు . రొజూ చిల్లు కుండ తీసుకు వచ్చే వైపు అందమైన గడ్డి పూలు తలలు ఉపుతూ ఆనందంగా చూస్తున్నాయి . రెండో పక్కన కాళీ గా ఉంది . అది చూపించి ఆటను చెప్పాడు . నువ్వు చిల్లు నుంచి కారిపోతున్నాయి అని బాధ పడ్డావు కదా చూసావా ఆ నీళ్ళు పడి మొలచిన గడ్డిమొక్కలు ఎలా పూలు పూచి అందంగా కనిపిస్తున్నాయో . ప్రతి పని వలన ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది . నీ వలన ఈ దారికే అందం వచ్చింది అని .